Anchor Anasuya Bharadwaj Posts Photo With Her Husband || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-05-08

Views 32

Anchor Anasuya Bharadwaj shared a photo in her Instagram goes viral. Anasuya, his husband photo clicked by her son, while She doing Massage.
#anchoranasuya
#anasuyabhardwaj
#tollywood
#anasuyaprivatephotos
#rangasthalam
#tollywoodactress
#tollywoodhotactress
#movienews
#telugucinema

యాంకర్ అనసూయ టెలివిజన్ షోలలోనే కాదు.. సినిమాలో కూడా విశేషంగా రాణిస్తున్నది. రంగస్థలంలో రంగమ్మత్త పాత్ర తర్వాత సోలో క్యారెక్టర్లతో ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు. తెరపైనైనా.. నిజ జీవితంలోనైనా అందంగా కనిపించడానికి ప్రయత్నం చేస్తుంటుంది. తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడూ సోషల్ మీడియా ద్వారా అప్‌డేట్ చేస్తుంది. తాజాగా షేర్ చేసిన హాట్ ఫోటో మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS