India Test opener Murali Vijay believes the experience of playing at four of five Test venues from the previous tour will hold Team India in good stead. In an interview with DNA, the 34-year-old stylish batsman said this current Indian side is capable of winning Tests abroad and he's never going to be happy if they don't succeed overseas.
#india
#england
#indiainengland2018
#indiavsengland
#cricketteamindia
భారత ఓపెనర్ మురళీ విజయ్‌పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లార్డ్స్ వేదికగా భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన రెండో టెస్టులో విజయ్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ డకౌట్ అయ్యాడు. ఒకే టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ డకౌటైన ఆరో భారత ఆటగాడిగా నిలిచాడు విజయ్. లార్డ్స్ టెస్టులో ఎలాగైనా గెలవాలని అనుకున్న భారత్ ఘోర పరాజయం పాలైంది. ఇన్నింగ్స్ 159 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది.
మురళీ విజయ్‌కు ఇచ్చిన అవకాశాలు ఇక చాలు. దీంతో ఒక అతడి కెరీర్ ముగిసినట్లే. వెరీ పూర్.' , 'కేఎల్ రాహుల్-మురళీ విజయ్‌ల స్థానంలో బీసీసీఐ స్మృతి మంధాన-హర్మన్‌ప్రీత్ కౌర్‌కు చోటివ్వాలి'. వీరిద్దరూ ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో జరుగుతోన్న కియా సూపర్‌లీగ్‌లో అద్భుతంగా ఆడుతున్నారు. 'కేఎల్ రాహుల్, మురళీ విజయ్ కంటే ధావనే కాస్త నయం. సొంతగడ్డపైనే భారత్ నంబర్ వన్ జట్టా', 'మురళీ విజయ్‌కు కాస్త విశ్రాంతి కావాలి. అతన్ని మిగతా సిరీస్ నుంచి తప్పించండి'