India V/s England T20I Preview : England Won The Match

Oneindia Telugu 2018-07-07

Views 200

టీమిండియాను చక్కని వ్యూహంతో కట్టడి చేసింది ఇంగ్లాండ్. తొలి మ్యాచ్‌లో విజయాన్ని కొనసాగిద్దామని బరిలోకి దిగిన టీమిండియా పరుగులు చేయడానికి తీవ్రంగా శ్రమించింది. ఈ క్రమంలోనే 5 వికెట్ల 5 వికెట్ల నష్టానికి ఇంగ్లాండ్‌కు 149 పరుగుల టార్గెట్‌ను ఇచ్చింది టీమిండియా. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో భారత్‌ 5 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోయిన భారత్.. ఆ తర్వాత బ్యాటింగ్ చేపట్టిన కోహ్లీ, ధోనీ జాగ్రత్తగా ఆడారు. రోహిత్ శర్మ 6, ధావన్ 10, రాహుల్ 6 పరుగులు చేశారు. కోహ్లీ 47, రైనా 27, ధోనీ 32 , పాండ్యా 12 పరుగులు చేశారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఇంగ్లాండ్ బౌలర్ల ధాటికి ఒకొక్కటిగా వికెట్లను కోల్పోతోంది. ఈ క్రమంలో పది ఓవర్లు పూర్తయ్యేసరికే 3 వికెట్లను కోల్పోయింది. ప్రస్తుత రన్‌రేట్ కనీసం కంటే తక్కువగా ఉండటంతో ఇంగ్లాండ్‌కు టార్గెట్‌ను ఇవ్వడంలో పొదుపు చూపించేట్లుగా కనిపిస్తోంది టీమిండియా. భారత్ మూడు వికెట్లను ఇలా కోల్పోయింది. రెండో ఓవర్ ఆఖరి బంతికి రోహిత్ శర్మ ఐదు బంతులు ఆడి 9 పరుగులు మాత్రమే చేశాడు. 4.2 ఓవర్‌లో శిఖర్ ధావన్ పరుగు తీసే క్రమంలో జాసన్ రాయ్ చేతుల్లో రనౌట్ అయి పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత రెండో బంతికే (4.5వ బంతి) తొలి టీ20లో దూకుడుగా ఆడిన కేఎల్ రాహుల్ సైతం ప్లంకెట్ చేతికి చిక్కి పదికి మించని స్కోరుతో సరిపెట్టుకున్నాడు. పదో ఓవర్ పూర్తయ్యేసరికి టీమిండియా మూడు వికెట్లు నష్టపోయి 52 పరుగులు చేసింది.
ప్రస్తుతం క్రీజులో సురేశ్ రైనా(16), విరాట్ కోహ్లీ(14) ఉన్నారు.

Chasing a modest total of 149, the English overhauled it for the loss of five wickets with two balls to spare. Alex Hales' unbeaten knock of 58 from 41 balls powered the hosts to a fine win at Sophia Gardens where they are still unbeaten. It was an overall performance by the hosts as they first restricted a quality Indian batting line-up to a modest 148 for 5. Their batsmen later negotiated very well against the Indian spinners, who were the wreckers in chief in the previous game.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS