Allu Arjun's Son Allu Ayaan Horse Riding Pic Goes Viral

Filmibeat Telugu 2018-05-29

Views 1.3K

Allu Ayaan Horse Riding pic goes viral. Allu Ayaan learning horse riding
#Alluarjun
#Alluayaan

మెగా ఫ్యామిలిలో వరుసగా వారసులు రెడీ అవుతున్నారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ తరువాత ప్రస్తుతం బన్నీ, రాంచరణ్ రెండవ తరం నటుల హవా కొనసాగుతోంది. చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించినప్పటికీ అందరిచూపు బన్నీ, చరణ్, వరుణ్, తేజ్ పైనే ఉంది. మూడవ తరం హీరోలుకూడా రెడీ అయిపోతున్నారు. ఓ వైపు పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా ఇంటర్నెట్ సెన్సేషన్ గా మారుతుంటే, బన్నీ తనయుడు అయాన్ కూడా సంచలనాలు మొదలు పెట్టాడు. అల్లు అయాన్ హార్స్ రైడింగ్ నేర్చుకుంటున్న పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అల్లు అయాన్ కు బన్నీ హార్స్ రైడింగ్ నైపుణ్యాన్ని బాగా నేర్పించబోతున్నట్లు తెలుస్తోంది. అయాన్ గుర్రమెక్కి మెళుకువలు నేర్చుకుంటున్న పిక్ వైరల్ గా మారింది. మెగా ఫ్యామిలిలో మూడవ ధీరుడు అంటూ ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో చేయని విన్యాసం అంటూ లేదు. కేవలం డాన్సులు, నటన మాత్రమే కాదు దేనికి బెదరకుండా రిస్కీ షాట్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇక గుర్రపు స్వారిలో కూడా చిరుకుమంచి నైపుణ్యం ఉంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS