Who is Chiranjeevi if Allu Arjun is a Mega Star..?

Filmibeat Telugu 2017-07-04

Views 4

Allu Arjun, who has been constantly annoying Mega fans either with his antics, actions or his comments lately, has once again rubbed them on the wrong side.
This time Allu Arjun has nothing to do with the reason that irked mega fans, but his name turned out to be the reason for it.

అల్లుఅర్జున్ మెగా స్టారా..?మరి చిరంజీవి ఎవరు...?

తెలిసే కావాలని చేశారో? ఏమో కానీ... ప్రముఖ ఆన్ లైన్ మూవీ టికెట్ బుకింగ్ పోర్టల్ 'బుక్ మై షో' వారు తమ వెబ్ సైట్లో అల్లు అర్జున్‌ను మెగాస్టార్ గా పేర్కొనడంపై మెగా అభిమానులు ఫైర్ అవుతున్నారు.అల్లు అర్జున్ మెగాస్టార్ అయితే మరి.... చిరంజీవి ఎవరు? అంటూ అభిమానులు సోషల్ మీడియాలో బుక్ మై షో వెబ్ సైట్ ను ట్రోల్ చేస్తున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS