MI Players Received Variety Punishment For Skipping Gym

Oneindia Telugu 2018-05-02

Views 73

క్రికెటర్లకు ఫిట్‌నెస్ ఎంతో ముఖ్యం. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రాక్టీస్ సెషన్‌కు వెళ్లకుండా ఉంటాడేమో గానీ, జిమ్‌కు మాత్రం వెళ్లకుండా ఉండడు. అంతేకాదు జిమ్‌కి వెళ్లి తమ శరీరాన్ని దృఢంగా ఉంచుకుంటాడు. అయితే కొందరు కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల క్రికెటర్లు జిమ్‌కి వెళ్లడం మానేస్తుంటారు.
Indian Premier League’s Mumbai Indians team players on Tuesday were punished for missing gym session. While most of them attended the regular gym session, Ishan Kishan, Anukul Roy and Rahul Chahar missed the session and were forced to wear emoji kits to the game.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS