VVS Laxman Hits Back At Michael Clarke Over ‘Sucked Up To Virat Kohli’ Comment.
#vvslaxman
#ipl2020
#viratkohli
#kohli
#sunrisershyderabad
#srh
#rcb
#michaelclarke
#ipl
ఎంతో విలువైన ఐపీఎల్ కాంట్రాక్ట్‌లు దక్కించుకోవడం కోసం ఆస్ట్రేలియా క్రికెటర్లు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో మంచిగా ఉండడానికి ప్రయత్నించారని, అతణ్ని స్లెడ్జింగ్ చేయడానికి బయపడుతూన్నారని ఆ జట్టు మాజీ కెప్టెన్ మైకెల్ క్లార్క్ ఇటీవల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. క్లార్క్ వ్యాఖ్యలను టీమిండియా మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ తప్పు పట్టాడు. టీమిండియా ఆటగాళ్లతో స్నేహం ఉన్నంత మాత్రాన వారికి ఐపీఎల్ కాంట్రాక్టు లభిస్తుందని అనుకోవడం హాస్యాస్పదమే అని అన్నాడు.