IPL 2021 : Players Families జరా భద్రం... Overseas Players కు No Quarantine || Oneindia Telugu

Oneindia Telugu 2021-08-09

Views 222

IPL 2021 Phase 2: BCCI IPL Health Advisory - The Indian board has sent 46 page health advisory to each of the stakeholder of the IPL & have strictly asked them to follow the guidelines . BCCI Asks All Franchises To Ensure Completion Of Covid-19 Vaccination Of Every Member Travelling To UAE
#IPL2021Phase2
#BCCIIPLHealthAdvisory
#NoQuarantineForOverseasPlayers
#Franchises
#CSKVSMI
#BioSecureProtocols
#IPL2021InUAE
#Cricketersfamily


ఐపీఎల్ 2021 ఫేస్ 2కు సంబంధించిన బయో బబుల్ ప్రొటోకాల్స్‌ను బీసీసీఐ తాజాగా విడుదల చేసింది. శ్రీలంక పర్యటనలో ఎదురైన చేదు పరిణామాలను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ కొత్త బయోబబుల్ ప్రొటోకాల్స్‌కు తుది రూపాన్ని ఇచ్చింది. బయోబబుల్ ప్రొటోకాల్స్ ఉల్లంఘన విషయంలో బీసీసీఐ ఎంత కఠినంగా వ్యవహరిస్తోందనేది కొత్త నిబంధనలు, మార్గదర్శకాలను దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS