Virat Kohli's New Endorsement

Oneindia Telugu 2018-03-10

Views 62

Popular ridesharing app Uber on Friday announced the appointment of Indian skipper Virat Kohli as its first brand ambassador in India, thus embarking on a first-of-its-kind initiative across the Asia Pacific (APAC) region

వారం రోజుల వ్యవధిలోనే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో ప్రముఖ సంస్థకు ప్రచారకర్తగా నియమితుడయ్యాడు. ల్యూమినస్ బ్యాటరీ కంపెనీ లిమిటెడ్‌కు వారం రోజుల క్రితమే అంబాసిడర్‌గా ఎన్నికైన కోహ్లీ... మరో ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ ఉబెర్‌ ఇండియాకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నాడు.

ఈ సందర్భంగా కోహ్లీ మాట్లాడుతూ.. ఓ క్రికెటర్‌గా నేను చాలా ప్రదేశాల్లో పర్యటించాను. ఉబెర్‌లో బుకింగ్ చేసుకోవడంలో మంచి అనుభూతి ఉందని, వ్యక్తిగతంగా చాలా ఎంజాయ్ చేశాను. అధునాతన టెక్నాలజీని ఉపయోగించి ప్రజలు వివిధ ప్రాంతాలకు వెళ్లేలా ఒక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి, లక్షలాది మందికి ఆర్థిక అవకాశాలు కల్పించడం గొప్ప విషయం. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ప్రజలకు సేవలందిస్తున్న కంపెనీతో చేతులు కలపడం చాలా ఆనందంగా ఉందని కోహ్లీ చెప్పాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS