Steve Smith About Virat Kohli || Kohli Will Break Many Records - Steve Smith || Oneindia Telugu

Oneindia Telugu 2020-01-23

Views 213

Virat Kohli An 'Incredible Player', See Him Breaking Many More Records Says Steve Smith.Steve Smith was all praise for India captain Virat Kohli and said his batting numbers speak for themselves.
#stevesmith
#viratkohli
#stevesmithvsviratkohli
#kohlivssmith
#ViratKohliStats
#ViratKohliBatting
#SteveSmithbatting
#stevesmithstats
#viratkohlirecors
#stevesmithrecords
#telugucricketnews

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ ఎవరంటే.? ఠక్కున గుర్తొచ్చే రెండు పేర్లు రన్ మిషన్ విరాట్ కోహ్లీ, ఆసీస్ మాజీ సారధి స్టీవ్ స్మిత్. ఇద్దరికి ఇద్దరే అని చెప్పాలి. వీరిద్దరిలో ఎవరు గొప్పా అని మాజీ క్రికెటర్ల దగ్గర నుంచి ఫ్యాన్స్ వరకు అందరూ చర్చించుకుంటారు. కొందరు అన్ని ఫార్మాట్లలో విరాట్ కోహ్లీ కింగ్ అని పొగిడితే.. మరికొందరు స్మిత్‌ అద్భుతమైన ఆటగాడని అంటుంటారు. అయితే తనకంటే కోహ్లీనే బెస్ట్ బ్యాట్స్‌మెన్ అని స్టీవ్ స్మిత్ అన్నాడు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కోహ్లీని ప్రశంసలతో ముంచెత్తాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS