Steve Smith And His Boys Have Been Scared Taking On Virat Kohli & Co In Their Own Backyard| Oneindia

Oneindia Telugu 2017-10-03

Views 473

A 4-1 loss in the ODIs have not gone down well with the Australian fans and they would hope for Steve Smith and his boys to come back strongly in the T20I series starting on Saturday.
ఆస్ట్రేలియా క్రికెట్ ప్రపంచంలోనే అత్యుత్తమ జట్లలో ఒకటి. ఒకప్పుడు ఆస్ట్రేలియా జట్టుని చూస్తే ప్రపంచంలో ఏ జట్టుకైనా ఓటమి భయం ఉండేది. కానీ అలాంటి ఆసీస్ జట్టు ఇప్పుడు విరాట్ కోహ్లీ జట్టుతో భయపడుతోందంట. ఈ మాట అన్నది ఎవరో కాదు. ఆ జట్టు కోచ్ డేవిడ్ సాకేర్. నాగ్ పూర్ వేదికగా ఆదివారం ఐదో వన్డే ముగిసిన తర్వాత కోచ్ డేవిడ్ సాకేర్ మీడియాతో మాట్లాడుతూ ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా సొంతగడ్డపై కోహ్లీ సేనను ఎదుర్కోవడానికి భయపడే ఆసీస్ ఓడిపోయిందని చెప్పాడు. వన్డే సిరిస్ ఓటమి ఆసీస్ ఆటగాళ్ల మనోస్థైర్యాన్ని దారుణంగా దెబ్బతీసిందని ఆయన అన్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS