IND vs SA 2019,3rd Test : Virat Kohli Needs Two Points To Topple Steve Smith ! || Oneindia Telugu

Oneindia Telugu 2019-10-18

Views 112

IND V SA 2019,3rd Test: Virat Kohli is looking to topple the Aussie run machine Steve Smith and regain the top spot in the international batting rankings as India look to whitewash South Africa in the third and final Test starting Saturday.
#indvsa2019
#viratkohli
#rohitsharma
#ravindrajadeja
#mohammedshami
#mayankagarwal
#stevesmith
#cricket
#teamindia

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంపై కన్నేశాడు. కేవలం ఒకే ఒక్క పాయింట్ దూరంలో ఉన్న విరాట్ కోహ్లీ రాంచీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరగనున్న మూడో టెస్టులో ప్రస్తుతం ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంతో కొనసాగుతున్న ఆసీస్‌ బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌స్మిత్‌ను అధిగమించే అవకాశం ఉంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS