Virat Kohli reclaimed the No.1 spot in the ICC Test rankings after Steve Smith scored only 4 and 36 in 2 Tests against Pak.
#ICCTestRankings
#ViratKohli
#KingKohli
#SteveSmith
#davidwarner
#KaneWilliamson
#CheteshwarPujara
#AjinkyaRahane
#MarnusLabuschagne
#JoeRoot
#HenryNicholls
#DimuthKarunaratne
ఐసీసీ బుధవారం ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇప్పటివరకు ఈ స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్‌ను విరాట్ కోహ్లీ వెనక్కినెట్టాడు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇటీవలే బంగ్లాదేశ్‌తో ముగిసిన డే నైట్ టెస్టులో కోహ్లీ సెంచరీతో మెరిసిన సంగతి తెలిసిందే.సొంతగడ్డపై సఫారీలతో జరిగిన టెస్టులో డబుల్ సెంచరీ సాధించిన విరాట్ కోహ్లీ... ఆ తర్వాత బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో సైతం సెంచరీ సాధించాడు. అదే సమయంలో పాకిస్థాన్‌తో జరిగిన రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో స్టీవ్ స్మిత్(4, 36) పరుగులతో నిరాశ పరిచాడు. దీంతో స్మిత్‌ను వెనక్కి నెట్టి కోహ్లీ No.1 స్థానాన్ని దక్కించుకున్నాడు.