Virat Kohli Bags Rs 100 Crore Endorsement Deal With MRF | Oneindia Telugu

Oneindia Telugu 2017-06-15

Views 3

Virat Kohli will be getting more than Rs. 100 crores for 8 years under contract . Previously, Kohli received Rs. 8 crores for sporting MRF’s name on his weapon and for endorsing their product for three years. On an average, it was less than Rs. 3 crores per year.


మోడ్రన్ క్రికెట్ దిగ్గజాల్లో ఒకడైన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రూ.100 కోట్ల డీల్‌ చేరింది.
భారత క్రికెట్ జట్టు కెప్టెన్, వన్డేల్లో నంబర్ వన్ ఆటగాడు విరాట్ కోహ్లీ మరో భారీ డీల్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. 8 సంవత్సరాల కాలానికి తమ ఉత్పత్తులను ప్రచారం చేసి పెట్టేందుకు ప్రముఖ టైర్ల సంస్థ ఎంఆర్ఎఫ్ కోహ్లీతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS