Karishma Sharma who gained popularity after her stint on Ekta Kapoor’s ALT Balaji produced web series, Ragini MMS returns sure knows how to grab all the attention and believe in the mantra, ‘If you have it, flaunt it.” Her recent set of pictures are piping hot.
సినిమా పరిశ్రమలో ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు కాస్త చూడచక్కని రూపం, ప్రేక్షకులను మెప్పించే నటన ఉంటే చాలు సినిమాల్లో అవకాశాలు దక్కేవి. అయితే ఇపుడున్న తీవ్రమైన పోటీ ప్రపంచంలో ఇటు నటన పరంగా, అటు అందం పరంగా కూడా తెగింపు మాత్రమే కాదు, పాపులారిటీ కూడా చాలా అవసరం. ఇందుకోసం పలువురు హీరోయిన్లు తమ అందాల ప్రదర్శనతో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు.
‘రాగిణి ఎంఎంఎస్ రిటర్న్స్' అనే వెబ్ సిరీస్‌లో శృంగార సీన్లలో నటించిన కరిష్మా శర్మ..... తాజా ఫోటో షూట్లో దాదాపు నగ్నంగా ఫోజులు ఇచ్చింది. ఈ మధ్య కాలంలో బాలీవుడ్లో ఏ హీరోయిన్ కూడా ఈ రేంజిలో రెచ్చిపోలేదు.
కరిష్మా శర్మ వయసు 23 సంవత్సరాలు. టీవీ నటిగా కెరీర్ మొదలు పెట్టిన ఆమె పలు సీరియల్స్, రియాల్టీ షోలలో నటించారు. బాలీవుడ్ హీరోయిన్ కావాలనేది ఆమె డ్రీమ్. వీలైనంత త్వరగా బుల్లితెర స్థాయి నుండి వెండి తెర స్థాయికి ఎదిగేందుకే ఆమె ఇలా తెగింపుగా ముందుకు సాగుతోందని తెలుస్తోంది.
ఏక్తాకపూర్ నిర్మించిన ‘రాగిణి ఎంఎంఎస్ రిటర్న్స్' అనే వెబ్ సిరీస్‌లో ప్రధాన పాత్ర పోషించిన కరిష్మా శర్మ బాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. ఇందులో ఆమె బోల్డ్ పెర్ఫార్మెన్స్, అందాల ఆరబోత ఓ సంచలనం.