Bombarding you with the many clicks of my most fav look of recent times by Gauri Naidu for Jabardast. Anasuya tweeted.
యాంకర్ అనసూయ పాపులారిటీ, సోషల్ మీడియాలో ఆమెకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఫేస్ బుక్, ట్విట్టర్లో లాంటి సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉండే అనసూయ తరచూ సెక్సీ ఫోటో షూట్లతో అభిమానులకు కనువిందు చేస్తుంది. తాజాగా ఆమె పోస్టు చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ముఖ్యంగా ఆమె ఎదపై వేయించుకున్న టాటూ అభిమానుల చూపులు తిప్పుకోకుండా చేస్తోంది.
తెలుగు ఎంటర్టెన్మెంట్ రంగంలో అనసూయ అనతి కాలంలో ఇంత పాపులర్ కావడానికి ప్రధాన కారణం ఆకట్టుకునే ఆమె అందమే అని చెప్పక తప్పదు. ఆమె అందాన్ని ఆరాధించే అభిమానులు లక్షల్లో ఉన్నారు.
అనసూయ అందం తర్వాత ఆమెలో ఆకట్టుకునే అంశం చలాకీ మాటలు. తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ తెలుగు ఎంటర్టెన్మెంట్ రంగంలో అగ్ర స్థానంలో కొనసాగుతోంది ఈ బుల్లితెర బ్యూటీ.
అనసూయ ఎదపై వేయించుకున్న టాటూ అభిమానుల చూపు తిప్పుకోనివ్వడం లేదు. ఒకప్పుడు హీరోయిన్లు మాత్రమే ఈ స్థాయిలో గ్లామర్ ఒలకబోసేవారు. అయితే తెలుగు బుల్లితెరపై ఈ స్థాయిలో రెచ్చిపోయిన యాంకర్ అనసూయ మాత్రమే.బజర్దస్త్, జాక్ పాట్ లాంటి టీవీ షోలతో బిజీ బిజీగా గడుపుతున్న యాంకర్ అనసూయ మరో వైపు సినిమాల్లో కూడా నటిస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. ఆమె అందం, టాలెంటే ఆమెకు ఇండస్ట్రీలో డిమాండ్ పెంచింది.