Vidya Balan Is Chilling Like A Boss In PM Narendra Modi's Personal Tent

Filmibeat Telugu 2017-11-10

Views 712

Vidya Balan is seen posing in PM Narendra Modi's personal tent at the Rann Utsav in Gujarat.She has been on a promotions spree off late. The actress is all set to entertain the audience yet again with her upcoming film Tumhari Sulu.

గుజరాత్ లో తనకు కేటాయించిన టెంట్ అద్భుతంగా ఉందని, రాజభోగాలు అనుభవిస్తున్నట్టు ఉందని ప్రముఖ బాలీవుడ్ నటి విద్యాబాలన్ తెలిపింది. ఈ బాలీవుడ్ భామ సురేష్ త్రివేణి ద‌ర్శ‌క‌త్వంలో తుమార్హీ సులు అనే చిత్రం చేసింది. ఈ మూవీ న‌వంబ‌ర్ 17న విడుద‌ల కానుండగా, చిత్ర‌ ప్ర‌మోష‌న్ కోసం రీసెంట్‌గా గుజ‌రాత్ వెళ్లింది. ఈ సంద‌ర్భంగా గుజ‌రాత్ ప‌ర్యాట‌క శాఖ ఆమెకు ప్ర‌త్యేక సౌక‌ర్యాలు ఉన్న బుల్లెట్ ప్రూఫ్ టెంట్ ని కేటాయించారు.
ఇందులో సోఫా, టీవీ, మల్టీమీడియా ప్లేయర్లు, రెండు బెడ్‌ రూమ్‌లు ఉన్నాయి. వాస్తవానికి ఈ టెంట్ ను ప్రధాని నరేంద్ర మోదీకి మాత్రమే కేటాయిస్తారట‌. . విద్యా ప్ర‌స్తుతం త‌న సినిమా సినిమా ఈనెల 17న "తుమ్హారీ సులు" ప్రేక్షకుల ముందుకు రానుందిని ఓ రేంజ్‌లో ప్ర‌మోట్ చేసుకొనే ప‌నిలో ప‌డింది.
ఇటీవ‌ల స‌ల్మాన్ బిగ్ బాస్ షోకి కూడా వెళ్లి అక్క‌డ సినిమాకి సంబంధించిన విష‌యాలు షేర్ చేసుకుంది.. దీనిపై ఆమె మాట్లాడుతూ, "ఆ టెంట్‌ చాలా అద్భుతంగా ఉంది. అందులో ఉన్నంతసేపూ రాజభోగాలు అనుభవిస్తున్నట్లు అనిపించింది' అని చెప్పింది.

Share This Video


Download

  
Report form