Akshay Kumar Donates Rs 25 Cr To PM Narendra Modi's Cares Fund

Filmibeat Telugu 2020-03-29

Views 8K

Bollywood hero Akshay Kumar donates 25 crores to PM CARES Fund . Now his wife Twinkle Khanna reacted on this issue.
#AkshayKumar
#AkshayKumardonation
#AkshayKumar25croredonation
#narendramodi
#pmmodi
#twinkle khanna
#bollywood
#AkshayKumarhumanity
#AkshayKumarmovies
#Indialockdown

ప్రధాని పిలుపు మేరకు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ రియాక్ట్ అయ్యారు. ప్రస్తుతం ఉన్న విపత్కర పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పీఎం కేర్స్ ఫండ్‌కి రూ.25 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించి గొప్పమనసు చాటుకున్నారు. ఇప్పటిదాకా బాలీవుడ్ నటీనటులలో ఇంత భారీ మొత్తం ఎవరూ ప్రకటించకపోవడం విశేషం.

Share This Video


Download

  
Report form