COVID-19: Akshay Kumar's Total 30 Crore Contribution, Netizens Hail his Donation

Filmibeat Telugu 2020-04-28

Views 15.8K

Akshay Kumar Gave 2 Crore For Mumbai Police Department. Earlier Akshay Gave 25 Crores To PM Care, And 3 Crores For Mumbai Muncipal Deportment. The Commissioner of Mumbai Police took to his twitter handle to thank Bollywood actor Akshay Kumar for his contribution of Rs 2 crore in Mumbai Police Foundation. Akshay Kumar also took his social media account to pay tribute to constables who laid their lives during coronavirus clash. Frontline warriors have been working selflessly round the clock to ensure citizens’ safety amid outbreak.
#AkshayKumar
#AkshayKumar30CroreContribution
#pmmodi
#mumbaipolice

కరోనాపై పోరాడేందుకు దాతలు ముందుకు రావాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చాడు. ఈ మేరకు పీఎం కేర్స్‌కు విరాళాలు వెల్లువెత్తాయి. మొదటగా అక్షయ్ కుమార్ రూ.25కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించి అందర్నీ అవాక్కయ్యేలా చేశాడు. అంతటితో ఊరుకోకుండా మరిన్ని సేవా కార్యక్రమాల కోసం దానం చేస్తూనే ఉన్నాడు.పీఎం రిలీఫ్ ఫండ్ కు రూ. 25 కోట్ల విరాళాన్ని ఇచ్చిన అక్షయ్.. మున్సిపల్ కార్మికుల శ్రమను కూడా గుర్తించాడు. కరోనాపై చేసే పోరాటంలో వారి ఆవశ్యకతను గుర్తించి.. ముంబై మున్సిపల్ కార్పోరేషన్‌కు రూ.3 కోట్లు విరాళం అందించాడు.

Share This Video


Download

  
Report form