Akshay Kumar Performed Live Stunts At The Show’s Launch In Mumbai | Filmibeat Telugu

Filmibeat Telugu 2019-03-06

Views 246

Akshay Kumar Impressed everyone by walking on a ramp withhis clothes. It appears to be a stunt to promote his upcoming movie Kesari that also has a scene in which his character is seen walking while being completely. Although the team at the event must have taken strict precautions for the safety of the actor, pulling off such a stunt certainly takes a lot of courage.
#akshaykumar
#kesari
#parineetichopra
#anuragsingh
#karanjohar
#arunbatia
#apurvamehtha
#afghnisthan
#jathindershaw

ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో హీరో అక్షయ్ కుమార్ స్టేజీపై తన ఒంటికి నిప్పంటించుకుని ర్యాంప్ వాక్ చేయడం అందరూ షాకయ్యేలా చేసింది. అయితే కంగారు పడాల్సింది ఏమీ లేదు. ఇదంతా తన తాజా చిత్రం 'కేసరి' సినిమా ప్రమోషన్లో భాగంగా చేసిన ఒక స్టంట్. సన్నివేశాల్లో సహజత్వం కోసం రిస్కీ స్టంట్లు చేసే హీరోగా పేరున్న అక్షయ్ కుమార్... సినిమా ప్రమోషన్లో భాగంగా నిర్వహించిన పబ్లిక్ ఈవెంటులో కూడా ఒంటికి నిప్పంటించుకుని రిస్క్ చేయడం అందరినీ ఆశ్చర్య పరిచింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS