Harish Shankar Reacted on a Tweet over Akshay Kumar And Irrfan Khan by a netizen.
#IrrfanKhanlastrites
#ripIrrfanKhan
#IrrfanKhanmovies
#bollywood
#AkshayKumar
#HarishShankar
అక్షయ్ కుమార్‌ను తీసుకుని ఇర్ఫాన్ ఖాన్ తిరిగి పంపించండని చేసిన ట్వీట్‌కు ఓ నెటిజన్ స్పందిస్తూ.. మీకు అంతగా ద్వేషం కలిగేలా అక్షయ్ ఏం చేశారు..మోడికి మద్దతు చేయడం తప్పా.. ఆయన కష్టపడతారు, ఏడాదికి నాలుగు సినిమాలు చేసుకుంటారు.. ఆయన బతుకేదో ఆయన బతుకుతున్నారు. ఆయన తన కష్టంతోనే డబ్బులు సంపాదించుకుంటున్నారు. అయినా సరే ఈ జనాలెందుకు ఆయన్ను అంతగా ద్వేషిస్తారని ట్వీట్ చేశాడు.