Vidya Balan Starts Shooting For the NTR Biopic

Filmibeat Telugu 2018-09-01

Views 866

The NTR biopic is the next big thing Tollywood is excited about. The film, directed by Krish Jagarlamudi, has Balakrishna and Vidya Balan in the lead roles. Vidya Balan shoots for NTR biopic at a special location in Hyderabad.
#nandamuribalakrishna
#vidyabalan
#balakrishna
#vishnuinduri
#juniorntr
#kcr
#saikorrapati
#mmkeeravani
#ntramarao
#krishjagarlamudi


టాలీవుడ్‌లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఎన్టీఆర్ బయోపిక్‌లో నటించడం ప్రత్యేక ఆకర్షణగా మారిన సంగతి తెలిసిందే. క్రిష్ జాగర్లముడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్రలో విద్యాబాలన్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌గా బాలకృష్ణ నటించడం అందరికి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో నిర్విరామంగా జరుగుతున్నది. ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఆసక్తిని కలిగించింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS