Dilraju new movie opening.Avasarala Srinivas In Dil Raju & Krish Jagarlamudi Production.
#DilRaju
#AvasaralaSrinivas
#RuhaniSharma
#NootokkaJillalaAndagadu
#KrishJagarlamudi
#Tollywood
మంచి తెలుగు సినిమాలను ప్రేక్షకులను అందించాలని కోరుకునే నిర్మాతల్లో నిర్మాత దిల్‌రాజు ముందు వరుసలో ఉంటారు. స్టార్ హీరోలతోపాటు కొత్త దర్శకులు, కొత్త నటీనటులు, సాంకేతిక నిపుణులతో సినిమాలు చేస్తూ వరుస విజయాలు సాధిస్తున్నారు కాబట్టే అందరూ ఆయన్ని హిట్ చిత్రాల నిర్మాత అని అంటుంటారు. . కొంత మంది నిర్మాతలతో మరిన్ని మంచి సినిమాలను తెలుగు సినీ ప్రేక్షకులకు అందించాలనే ఆలోచనలో ఉన్నట్లు, డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో వస్తే నిర్మాతగా తన వంతు సహకారం అందించి నిర్మాణంలో భాగస్వామినవడానికి తాను సిద్ధమని దిల్‌రాజు ఇటీవల తెలిపారు. ఆ ప్రయత్నంలో భాగంగా తొలి అడుగు పడింది. దిల్‌రాజు, డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్‌లో `నూటొక్క జిల్లాల అందగాడు` అనే సినిమా రూపొందనుంది.