MS Dhoni will play 2020 T20 World Cup | Oneindia Telugu

Oneindia Telugu 2017-11-09

Views 101

Nehra, who retired from all formats of the game last week at the age of 39, feels MS Dhoni can even play till the next T20I World Cup in 2020 if he's fit. Nehra added further that had he been the skipper or coach of the Indian side he would have asked Dhoni to continue for next two to three years.

2020లో జరిగే వరల్డ్ కప్‌లో ఆడే సత్తా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి ఉందని మాజీ పేస్ బౌలర్ ఆశిష్ నెహ్రా విశ్వాసం వ్యక్తం చేశాడు. రాజ్‌కోట్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో ధోని విఫలం కావడంతో టీ20ల నుంచి తప్పుకుని యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించాలని మాజీ క్రికెటర్లు సూచించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై తాజాగా ఆశిష్ నెహ్రా స్పందించాడు. తాను జట్టుకి ఉపయోగపడని ధోని భావిస్తే నిజాయతీగా వీడ్కోలు చెప్పేస్తాడని నెహ్రా వెల్లడించాడు. కేవలం ఒకటి లేదా రెండు సిరీస్‌ల గణాంకాలు ఆధారంగా రిటైర్మెంట్ నిర్ణయం తీసుకోమని చెప్పడం ఎంత మాత్రం సరికాదని నెహ్రా అభిప్రాపయపడ్డాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS