The Film Makers Have Edited Out The Lavanya Tripati's Bikini Scene

Filmibeat Telugu 2017-10-25

Views 4

As per the rumour, Lavanya is going to appear in a bikini in her upcoming movie Unnadi Okate Zindagi. But as the movie content focuses more on the love story and there is no need for commercial glamour element in that, the makers have edited out the bikini scene which disappointed the fans as well as Lavanya.
లావణ్యా త్రిపాఠి టాలీవుడ్ లోకి అందాల రాక్షసి లాంటి సినిమాతో అడుగు పెట్టి నటనకు మంచి మార్కులే వేయించుకుది కానీ అన్నీ అదే తరహా పాత్రలు రావటం తో తాను గ్లామర్ రేసులో వెనుక బడి పోతున్నానని గ్రహించింది. కానీ అప్పటికే పాపం జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆ తర్వాత కాస్త గ్లామర్ డోస్ పెంచినా ఆకట్టుకోలేక పోగా ముందున్న ఇంప్రెషన్ మీద కూడా కాస్త దెబ్బ పడింది.
ఆ త‌ర‌వాత వచ్చిన దూసుకెళ్తాలో న‌టిగా ఓకే గానీ, గ్లామ‌ర్ విష‌యంలో అత్తెస‌రు మార్కులు తెచ్చుకొంది. అయితే మారుతి సినిమా 'భ‌లె భ‌లె మ‌గాడివోయ్‌'తో ఆమె దశ తిరిగింది. ఈ సినిమా తర్వాత వచ్చిన సోగ్గాడే చిన్ని నాయిన‌'లో మరింత గ్లామ‌ర్‌ గా కనిపించింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS