సంచలన నిర్ణయం తీసుకున్న Lavanya Tripathi అందుకు Mega Family కూడా ఒకే అంటే | Telugu Filmibeat

Filmibeat Telugu 2023-12-11

Views 17

With husband Varun and in-laws also agreeing to act in films again, Lavanya Tripathi is planning to do fresh films and accept the offers coming to her | మెగా ఫ్యామిలీలో ఒక వేడుక ముగిసింది. వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి వివాహం ఎంతో అంగరంగ వైభోగంగా ఇటలీలో జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ జంట హనీమూన్ లో ఉంది. ఎక్కడెక్కడకి వెళుతుంది? అక్కడ తీసుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులతో పంచుకుంటున్నారు. హనీమూన్ లో ఉండగానే లావణ్య త్రిపాఠి సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వార్త వైరల్ గా మారింది.

#LavanyaTripathi
#VarunTej
#Italy
#PawanKalyan
#lavanyattripathimovies
#konidelanagababu
#MegaFamily
#Hyderabad

~PR.40~ED.232~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS