Lavanya Tripathi Files Police Case On YouTube sensation Sunisith

Filmibeat Telugu 2020-03-18

Views 6

Actress Lavanya Tripathi has lodged a complaint with the police against one Sunishith for claiming that he married her. Polices are investingating case.
#sunisith
#sunisithinterview
#lavanyatripathi
#tollywood
#vakeelsaab

అందాల తార లావణ్య త్రిపాఠికి చేదు అనుభవం ఎదురైంది. కొద్దికాలంగా వేధిస్తున్న ఓ యువకుడిపై ఫిర్యాదు చేస్తూ పోలీసు స్టేషన్లు మెట్లు ఎక్కింది. తనపై అసత్య ఆరోపణలు చేస్తున్న యువకుడిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు వినతి పత్రాన్ని సమర్పించింది. అందం, అభినయంతో మెప్పిస్తున్న లావణ్య త్రిపాఠి పోలీసు స్టేషన్‌కు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందంటే..

Share This Video


Download

  
Report form