Actress Lavanya Tripathi shares a hot pic in her twitter. Now it is viral on social media with hot hot comments.
#lavanyatripathi
#arjunsuravaram
#tollywood
#latesttelugumovies
#movienews
#bhalebhalemagadivoy
#soggadechinninayana
సినిమా అంటేనే గ్లామర్.. ఆ గ్లామర్ ఒలకబోస్తేనే ఆఫర్స్.. అది కూడా ప్రైవేట్‌గా కాదు, పబ్లిక్‌గా. అంటే వేరేలా అర్థం చేసుకోకండి. సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్ అంటే పబ్లిక్ ప్లేట్ ఫార్మే కదా! అందుకే అలా అంటున్నాం. ఒక్కరు కాదు ఇద్దరు కాదు.. కొత్త, పాత హీరోయిన్ అనే తేడా లేదు.. ప్లాప్స్, హిట్స్ అస్సలు పట్టించుకునే పనే లేదు.. యంగ్, ఓల్డ్ అనే వేరియేషన్ కూడా లేదు.. వరుస పెట్టి హీరోయిన్లంతా సోషల్ మీడియాలో అందాల ప్రదర్శన చేస్తున్నారు. ఈ దారిలోనే వెళ్తున్న యంగ్ లేడీ లావణ్య త్రిపాఠి తాజాగా ఓ సెన్సేషనల్ పిక్ తో సెగలు పుట్టించింది.