హైదరాబాద్ బిచ్చగాళ్లంతా ఇక అక్కడికే? పెట్టుబడుల కోసం పెద్ద ప్లాన్ ! | Oneindia Telugu

Oneindia Telugu 2017-10-17

Views 424

Telangana govt taken a decision that city to be beggar free for Global Investment Summit in Hyderabad.
అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న సమయంలో, అప్పటి అమెరికా అధ్యక్షుడు హైదరాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు ఏం జరిగింది?.. నగరంలోని బిచ్చగాళ్లను వెతికి వెంటాడి మరీ బలవంతంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు తరలించేశారు. అలాంటి సీనే ఇప్పుడు టీఆర్ఎస్ సర్కార్ మళ్లీ రిపీట్ చేయబోతోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS