బెంగళూరుకు అదే శాపం - హైదరాబాద్ కు వరంగా : ఇక తప్పదా..!! *Telangana | Telugu OneIndia

Oneindia Telugu 2022-09-15

Views 26K

IT sector faces chaos with Banglore Flood Effect, now experts foucs on Hyderbad IT Industry and facilities in the city | దక్షిణాది సిలీకాన్ వ్యాలీ బెంగళూరు నగరం భారీ వర్షాలకు వణికిపోయింది. తిరుగులేని ఐటీ నగరంగా ఉన్న కర్ణాటక రాజధానిలో ఐటీ భవనాల్లోనూ వరద నీరు పోటెత్తింది. ప్రతిష్ఠాత్మక సంస్థలుగా పేర్కొనే ఐటీ భవనాలకు ఆక్రమించి నిర్మించినవిగా గుర్తించారు.

#itsector
#hyderabad
#bengaluru

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS