Hardik Pandya could end India's search for next Kapil Dev | Oneindia Telugu

Oneindia Telugu 2017-10-16

Views 158

Former Australia captain Ian Chappell says Hardik Pandya has the potential to become the match-turning allrounder India have craved since the legendary Kapil Dev retired.
హార్ధిక్ పాండ్యా రూపంలో 23 ఏళ్ల భారత్ నిరీక్షణకు తెరపడింది' ఈ మాట అన్నది ఎవరో కాదు ఆస్ట్రేలియా గ్రేట్ ఇయాన్ చాపెల్. భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ రిటైర్మెంట్ తర్వాత ఆ తరహా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య రూపంలో టీమిండియాకి దొరికాడని 'క్రిక్ ఇన్ఫో'కి ఇచ్చిన ఇంటర్యూలో చాపెల్ అభిప్రాయపడ్డాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS