Hardik Pandya ఇంతకుముందు 3D ప్లేయర్...ఇప్పుడు 4D ప్లేయర్ #Cricket

Oneindia Telugu 2022-06-03

Views 242

Kiran More Lauds All Rounder Hardik Pandya says He is A Four Dimensional Player Now | ఒకప్పుడు అగ్రెస్సివ్ బ్యాటర్ అయిన హార్దిక్ పరిస్థితులను అవగాహన చేసుకుంటూ ఆడుతూ తనలోని అత్యుత్తమ ఆటను బయటకు తీశాడు. కెప్టెన్సీ భారం వల్ల చాలా మంది ప్లేయర్లు తమ వ్యక్తిగత ఆటను కోల్పోతుంటే.. పాండ్యా మాత్రం మరింత అద్భుతంగా రాణించాడు. ఈ సీజన్లో టైటాన్స్ తరఫున 487పరుగులు చేశాడు. అలాగే ఫైనల్లో అత్యుత్తమ బౌలింగ్, బ్యాటింగ్ ప్రదర్శనతో తన జట్టును విజయ తీరాలకు చేర్చాడు. ఇంతకుముందు హార్దిక్ బౌలర్, బ్యాటర్, ఫీల్డర్ అయినందున త్రీడీ ప్లేయర్, కానీ ఇప్పుడు కెప్టెన్ కూడా కావడంతో అతను 4D ప్లేయర్. జాతీయ స్థాయిలో ఇంత ప్రతిభావంతుడైన క్రికెటర్‌ని కలిగి ఉండడం నిజంగా టీమిండియాకు గర్వకారణం అని కిరణ్ మోరే అన్నాడు.


#HardikPandya
#KiranMore
#teamindia

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS