IND Vs AUS 3rd T20 : Kuldeep's recent exploits because of Kumble | Oneindia Telugu

Oneindia Telugu 2017-10-13

Views 108

India discard Suresh Raina on Thursday (October 12) praised young India spinner Kuldeep Yadav for his recent exploits in international cricket and said credit for the same goes to former head coach Anil Kumble for guiding the youngster at an early stage

కుల్దీప్ యాదవ్ ఇప్పుడు ఒక హాట్ టాపిక్ . భారత్ విజయాల్లో తన ముద్ర వేసుకుంటున్న చైనామన్ బౌలర్ . ఐతే కుల్దీప్ యాదవ్ ఎదుగుదల వెనుక టీమిండియా మాజీ ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లే ఉన్నాడని సురేశ్ రైనా వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం ఆసీస్‌తో జరుగుతున్న సిరిస్‌లో అద్భుత ప్రదర్శన చేస్తూ భారత్ విజయంలో కుల్దీప్ ప్రధాన పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS