Kareena Kapoor or Priyanka Chopra : Item Girl For Rangasthalam 1985

Filmibeat Telugu 2017-09-25

Views 11

The latest buzz is that Sukumar is planning to rope the Bollywood’s star heroine Kareena Kapoor for an item number in his upcoming movie ‘Rangasthalam 1985’
రంగస్థలం 1985' సినిమాలో కరీనా కపూర్ స్పెషల్ సాంగ్ చేసే అవకాశం ఉందని టాక్ నడుస్తుంది. ఈ సినిమా కోసం హైదరాబాద్ .. భూత్ బంగ్లా సమీపంలో 10 కోట్ల ఖర్చుతో ఒక విలేజ్ సెట్ వేశారు. కొంతకాలంగా అక్కడ ఈ సినిమాకి సంబంధించిన ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

Share This Video


Download

  
Report form