Responding to the post of RGV, wife of the Taraka Rama Rao, Lakshmi Parvathi said that RGV did not approach her regarding the biopic on Sr NTR and clarified that she will accept the project only if she like the subject which the director Ram Gopal Varma narrates in coming days
రామ్ గోపాల్ వర్మ అంటేనే కాంట్రవర్సల్. ఆయనంటేనే ఓ వివాదం. ఎప్పుడో మరిచిపోయినటువంటి పాత పగలను గుర్తు చేయడం...అనేది ఇప్పటి వరకు వచ్చిన ఆయన సినిమాల మీద ప్రజల అభిప్రాయం. అలాంటి వ్యక్తి ఎన్టీఆర్ జీవితంలోని వివాదాలన్నింటినీ కూడా స్పష్టంగా తీయగలడా? అని లక్ష్మీ పార్వతి సందేహం వ్యక్తం చేశారు.