India Vs Sri Lanka 2017 ODI : Virat Kohli about Dhoni's form and future

Oneindia Telugu 2017-08-24

Views 0

Mahendra Singh Dhoni's form and future has been under scanner post his Test retirement but a string of limited overs matches in the next three months will enable the former skipper get some momentum and consistency going his way, feels skipper Virat Kohli.
ఈ సీజన్‌లో ఆడే 24 వన్డేలతో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన మునుపటి ఫామ్‌ని అందుకుంటాడనే నమ్మకం ఉందని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా గురువారం రెండో వన్డే జరగనున్న నేపథ్యంలో బుధవారం కోహ్లీ మీడియాతో మాట్లాడాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS