Bellamkonda Sreenivas words about Boyapati Sreenu @ Jaya Janaki Nayaka Success Meet
హీరో బెల్లంకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ,,,బోయపాటి శ్రీనివాస్ గారు అంత పెద్ద డైరెక్టర్ అయినా ఈ సినిమాకి ముందు నాకు మాటిచ్చారు, ఈ సినిమా తర్వాతా ఇంకో రెండు సినిమాలు చెయ్య్ ''ఏమన్నా ఐతే నేనున్నా'' అని చెప్పారు. సినిమా చేస్తున్నప్పుడు కుడా చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు అని బెల్లంకొండ శ్రీనివాస్ అన్నాడు.