Watch Jaya Janaki Nayaka Movie Success Meet. Jaya Janaki Nayaka Movie Bellamkonda Sreenivas, Rakul Preet Singh & Pragya Jaiswal directed by Boyapati Sreenu. produced by Miryala Ravinder Reddy. music by: Devi Sri Prasad
జయ జానకి నాయక సక్సెస్ మీట్ లో....రకుల్ మాట్లాడుతూ..నా పాత్రలో మంచి ఎమోషన్స్ వున్నాయి....ఇప్పటి వరకు చేసిన వాటికన్నా మంచి పాత్ర చేశాను అన్నారు. జయ జానకి నాయక మూవీ రీసెంట్ గా విడుదల అయ్యి మంచి టాక్ తెచ్చుకుంది.