Jaya Janaki Nayaka Teaser Review | Bellamkonda Sreenivas, Boyapati Sreenu

Filmibeat Telugu 2017-07-12

Views 3

Boyapati sreenu's Jaya Janaki Nayaka teaser review.
Jaya Janaki Nayaka is an upcoming Telugu Action film, Produced by M. Ravinder Reddy on Dwaraka Creations banner and directed by Boyapati Srinu.


నో మాస్, నో ఫైట్స్.. పక్కా క్లాస్ టీజర్..

బోయపాటి సినిమాలంటే మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటాయన్న రొటీన్ అభిప్రాయాన్ని తుడిచి పెట్టేసాడు. తాజా టీజర్‌లో మాస్ ఛాయలు మచ్చుకైనా కనిపించకుండా తనలో మరో యాంగిల్‌ను బయటపెట్టాడు బోయపాటి. మాస్ ఫ్లేవర్‌తో నింపేస్తాడనుకున్న'జయజానకినాయక' టీజర్ టైటిల్‌కి తగ్గట్టే పూర్తి క్లాస్‌ టచ్‌లో ఉన్న ఈ టీజర్‌ను రకుల్ ప్రీత్ సింగ్ ట్విట్టర్ ద్వారా విడుదల చేసింది.

Share This Video


Download

  
Report form