S Sreesanth on Friday (August 11) came out strongly against the Board of Control for Cricket in India (BCCI) for its reported move to appeal against the Kerala High Court's ruling to lift the life ban on the pacer.
తనపై విధించిన జీవితకాల నిషేధాన్ని ఎత్తివేస్తూ కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేయాలని బీసీసీఐ తీసుకున్న నిర్ణయంపై టీమిండియా పేసర్ శ్రీశాంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. బీసీసీఐ దేవుడి కంటే ఎక్కువేం కాదని శ్రీశాంత్ ట్విట్టర్‌లో మండిపడ్డాడు.