After S Sreesanth, now bookies revealed more Indian cricketers' names who were involved in IPL spot fixing , said Delhi Police sources on Sunday, May 26. According to sources, an bookie, who has been identified as Yahya Mohammad, disclosed the names of other players including foreign cricketers involved in . Delhi Police, however, did not reveal the names but confirmed that all IPL teams have come under their radar. The cops also have been investigating alleged links between bookies and Bollywood celebrities.
# ipl2018
#ipl
#bcci
#india
#teamindia
#DelhiPolice
ఐపీఎల్-2013 సీజన్‌లో చోటుచేసుకున్న స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణం భారత క్రికెట్‌ను కుదిపేసిన సంగతి తెలిసిందే. ఈ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొన్న శ్రీశాంత్, అంకిత్ చవాన్, అజిత్ చండీలాపై బీసీసీఐ జీవితకాలం నిషేధించింది కూడా. అదే విధంగా చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లపై రెండేళ్ల పాటు వేటు పడింది. ఐతే స్పాట్ ఫిక్సింగ్ విచారణలో భాగమైన సీనియర్ పోలీస్ ఆఫీసర్ బీబీ మిశ్రా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు సంచలన విషయాలు వెల్లడించారు.