Sreesanth Says 'I Swear On My Kids And Family, I Wasn't Involved In Match Fixing' || Oneindia Telugu

Oneindia Telugu 2019-09-30

Views 1

Former India cricketer Sreesanth, who recently got his lifetime ban scrapped by the Supreme Court, swore by his kids and family saying that he didn't fix any games. The apex court is of the view that the case has not been handled properly and have given BCCI three months t decided on the quantum of the punishment.
#Sreesanth
#MatchFixing
#BCCI
#BCCIombudsman
#viratkohli
#cricket

నా పిల్లలు, మా నాన్నపై ఒట్టేసి చెబుతున్నా. నేను ఎటువంటి ఫిక్సింగ్‌కు పాల్పడలేదు అని భారత పేసర్‌ ఎస్. శ్రీశాంత్‌ అన్నాడు. నాకు ఎప్పుడూ ఫిక్సింగ్ ఆలోచన రాలేదు, రాబోదు కూడా అని 36 ఏళ్ల శ్రీశాంత్‌ పేర్కొన్నాడు. 2013 ఐపీఎల్‌లో స్పాట్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలతో టీమిండియాకు దూరమైన శ్రీశాంత్‌కు ఇటీవల ఊరట లభించింది. శ్రీశాంత్‌పై భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (బీసీసీఐ) గతంలో విధించిన జీవితకాల నిషేధాన్ని బీసీసీఐ అంబుడ్స్‌మన్‌ డీకే జైన్‌ ఏడేళ్లకు కుదించాడు. ఇప్పటికే ఆరేళ్ల నిషేధం పూర్తిచేసుకున్న శ్రీశాంత్ శిక్ష 2020 ఆగస్టులో ముగుస్తుంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS