T20 World Cup 2026 : The ICC T20 World Cup 2026 is facing a massive crisis! Pakistan has officially announced a boycott of the high-voltage clash against India scheduled for February 15th in Colombo. But is this move a death blow to Pakistan Cricket?
In this video, we break down the 6 severe sanctions the International Cricket Council (ICC) is preparing to launch against the Pakistan Cricket Board (PCB). From massive financial penalties to a potential global ban, Pakistan's decision to mix politics with cricket might end their cricketing future.
టీ20 ప్రపంచకప్ 2026 ప్రారంభానికి ముందే పాకిస్థాన్ బాంబు పేల్చింది! భారత్‌తో ఫిబ్రవరి 15న జరగాల్సిన మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేస్తున్నట్లు ప్రకటించి తన గొయ్యి తనే తవ్వుకుంది. ఈ నిర్ణయం వల్ల పాక్ క్రికెట్ బోర్డు (PCB) ఎదుర్కోబోయే 6 ప్రమాదకరమైన శిక్షలు ఏంటి? ఐసీసీ పాక్‌పై ఎలాంటి ఆంక్షలు విధించబోతోంది? ఈ వీడియోలో పూర్తి వివరాలు చూడండి.
#T20WorldCup2026 #IndVsPak #PakistanCricket #ICCWarning #PCB #CricketNewsTelugu #OneindiaTelugu #TeamIndia #CricketCrisis
~ED.232~PR.38~