ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డి ఈడీ కోర్టు ముందు హాజరు కాబోతున్నారు. ముఖ్యమంత్రిగా సమయాభావం వల్ల రేవంత్ స్వయంగా హాజరవుతారా లేదా సీఎం అడ్వొకేట్లు హాజరవుతారా అనే అంశం పట్ల ఉత్కంఠ నెలకొంది.
CM Revanth Reddy is going to appear before the ED court in the banknote case. Due to lack of time as the Chief Minister, there is a lot of suspense as to whether Revanth himself will attend or the CM's advocates will attend.
#CMRevanthReddy
#Congress
#CMChandrababuNaidu
#TDP
#KCR
#BRS
#Court
#Nampally
~CR.236~CA.240~ED.232~HT.286~