AP CM Jagan కు Nampally Special Court సమన్లు తొలి సారి సీఎంగా ఉన్న నేతకు

Oneindia Telugu 2022-03-24

Views 172

Nampally MLA and MP Special Court issued summons to Andhra Pradesh CM Jagan Mohan


#APCMJagan
#NampallySpecialCourt
#Hyderabad
#Andhrapradesh
#Elections
#courtsummonstoAPCMjagan


ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు నాంపల్లి స్పెషల్ కోర్టు సమన్లు జారీ చేసింది. 2014లో ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన విషయంలో జగన్ పై కేసు నమోదు అయ్యింది. అయితే ఒక ముఖ్యమంత్రికి నాంపల్లి స్పెషల్ కోర్టు సమన్లు జారీ చేయడం ఇదే తొలిసారి

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS