Kavitha bail కోసం ఎంపీ సీట్లు త్యాగం.! CM Revanth సంచలన Chit Chat | Oneindia Telugu

Oneindia Telugu 2024-08-28

Views 22.7K

సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ-బీఆర్ఎస్ పార్టీలపై సంచలన వ్యాఖ్యలు చేసారు. బీజేపీని గెలుపించుకునేందుకు బీఆర్ఎస్ లోక్ సభ ఎన్నికల్లో త్యాగాలకు పాల్పడిందన్నారు. కవిత బెయిల్ కోసం బీజేపి, బీఆర్ఎస్ పరస్పరం సహకరించుకున్నాయన్నారు. అక్రమ కట్టడాల అంశంలో ఎంతటి వారినైనా ఉపేక్షించేదిలేదన్నారు సీఎం రేవంత్.
CM Revanth Reddy made sensational comments on BJP-BRS parties. He said that BRS made sacrifices in Lok Sabha elections to win BJP. He said that BJP and BRS had cooperated with each other for Kavitha's bail. CM Revanth said that no one can be ignored in the matter of illegal constructions.

~CR.236~CA.240~ED.234~HT.286~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS