Telangana CM Revanth Reddy said that the Ram Temple in Ayodhya, belongs to all Hindus and nothing to do with BJP | Ayodhya Ram Mandir: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవ గడువు సమీపించింది. ఈ నెల 22వ తేదీన ఈ ఆలయాన్ని ప్రారంభించాల్సి ఉంది. సోమవారం నుంచే పండగలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా 4,000 వేలమంది ప్రముఖులు హాజరు కానున్నారు.
#Ayodya
#AyodyaRamMandir
#RamMandirInauguration
#AyodyaRamMandirInauguration
#RamMandirInaugurationSchedule
#Uttarpradesh
#telangana
#cmrevanthreddy
#PMModi
~PR.38~PR.40~