వైసిపికి 120 పైగా సీట్లు.. త‌ల‌సాని సంచ‌ల‌న వ్యాక్యలు....!! | Oneindia Telugu

Oneindia Telugu 2019-03-21

Views 658

Telangana Ministet Talasani Srinivasa Yadav slams TDP Chief Chandra babu. He says up coming elections in AP ycp will get 120 to 130 seats. Now talasani commetns creating political heat in AP election campaign.
#telangana
#trs
#minister
#talasani
#ap
#ycp
#tdp
#chandrababu
#elections
#kcr
#jagan


హోరా హోరీగా మారిన ఏపి ఎన్న‌క‌ల్లో వైసిపి 120 సీట్ల‌కు పైగా గెలుస్తుంద‌ని తెలంగాణ మంత్రి త‌ల‌సాని జోస్యం చెప్పా రు. ఇది వైసిపి నేత‌ల్లో జోష్ నింపుతోంది. ఇదే స‌మ‌యంలో టిడిపి చేతికి మ‌రో అస్త్రం దొరికింది. ఇప్ప‌టికే కేసీఆర్ - వైసిపి ఒకటే అంటూ టిడిపి అధినేత ప్ర‌చారం చేస్తున్నారు. ఈ స‌మ‌యంలో వైసిపికి అనుకూలంగా తెలంగాణ‌ మంత్రులు మా ట్లాడుతున్న తీరు పై టిడిపి మ‌రింత‌గా విరుచుకుప‌డే అవ‌కాశం క‌నిపిస్తోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS