నెల రోజుల పాలన.. మంత్రులకు ర్యాంకింగ్.. పవన్, లోకేష్ ఏస్థానంలో ఉన్నారో చూడండి..! | Oneindia Telugu

Oneindia Telugu 2024-07-15

Views 96

ఏపీలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు పూర్తి కావస్తోంది. మంత్రుల పనితీరు పట్ల ర్యాంకింగ్స్ ను ఇచ్చేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ప్రయత్నించారు. నాదెండ్ల మనోహర్ మొదటి స్థానంలో ఉండగా పవన్ కళ్యాణ్ ఐదవ స్థానంలో నిలిచారు.
It has been a month since Telugu Desam Party government was formed in AP. CM Chandrababu Naidu tried to give rankings for the performance of ministers. Nadendla Manohar stood first while Pawan Kalyan stood fifth.

~CA.43~CR.236~ED.234~HT.286~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS