ఏపీ మంత్రుల శాఖలు ఆలస్యం.. పవన్ పెట్టిన మెలికే కారణమా.? | Oneindia Telugu

Oneindia Telugu 2024-06-14

Views 58

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ఏర్పడి, మంత్రుల ప్రమాణం స్వీకారం పూర్తయ్యి రెండు రోజులు పూర్తవుతున్నా ఇంతవరకూ మంత్రుల శాఖలు కేటాయించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జనసేన పార్టీ కీలక మంత్రి పదువులు కోరుతున్న నేపధ్యంలో మంత్రి పదవుల జాబితా ఆలస్యం అవుతుందనే చర్చ జరుగుతోంది.
Two days after the formation of the government in Andhra Pradesh and the swearing-in of the ministers, criticism is pouring in for not allocating ministerial portfolios. There is a discussion that the list of ministerial posts will be delayed in the context of Janasena party seeking key ministerial posts.

~CR.236~CA.240~ED.232~HT.286~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS